USA లో ప్రాక్టీస్ చేస్తున్న వైద్యుల బృందం ఈ-వైద్యం టెలిమెడిసిన్ క్లినిక్ ద్వారా ఉచిత టెలి-కన్సల్టేషన్‌ను అందిస్తున్నారు.
టెలిమెడిసిన్ సేవలను అందించడానికి మేము ఆడియో / వీడియో టెక్నాలజీ మరియు email ఉపయోగిస్తాము.
మేము తెలుగు మరియు ఆంగ్ల భాషలలో మాత్రమే కన్సల్టేషన్ అందించగలము
అపాయింట్మెంట్ సమయం:
ప్రతి శనివారం
సాయంత్రం 3:30- 5:30 గం IST
అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి మీ ఫోన్ నంబర్ మరియు వివరాలు
ఈ ఇమెయిల్‌కు పంపండి: info@evaidyamclinic.org
మీ ఫోన్ నంబర్ మాకు అందిస్తే, మేము మీకు ఫోన్ చేస్తాము
మొదటిసారి ఈ-వైద్యం వైద్యుడిని కలవడం
మీకు రోగనిర్ధారణ చేసిన అనారోగ్య పరిస్థితి ఉన్నట్లైతే, లేదా
మీకు ఇటీవల అనారోగ్య పరిస్థితి నిర్ధారణ అయితే
మీకు వివరణ లేదా రెండవ అభిప్రాయం కావాలంటే evidence-based అవగాహన మరియు సలహాలను అందిస్తాము
డయాబెటిస్
అధిక రక్త పోటు
ఉబ్బసం / సిఓపిడి
గుండె వ్యాధి
మూత్రపిండాల వ్యాధి
అధిక బరువు
మొదలైనవి
కోవిడ్19 లక్షణాలు గుర్తించండము మరియు నిర్దారణ
COVID19 తరువాత వచ్చే సమస్యల గుర్తింపు మరియు చికిత్స కోసం సలహా (post COVID19 syndrome and complications)
కోవిడ్19 టీకాలపై సరైన అవగాహన
మీ ప్రస్తుత ఆరోగ్య ప్రణాళిక గురించి ప్రశ్నలు అడగడానికి
మరి ఏదైనా వైద్య సలహా అడగడానికి
మరియు మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా ఆరోగ్య సమస్య